Warangal: నిలిచి గెలిస్తేనే ఘనత.. ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత: అడిషనల్ కలెక్టర్ గణేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, ఆగస్టు 8: జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గణేష్ పిలుపునిచ్చారు. వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే…
