Hanumakonda: అద్దె వాహనాల బిల్లులు పెంచాలని జిల్లా కలెక్టర్కు ఓనర్-కమ్-డ్రైవర్ల వినతి
హనుమకొండ, జూలై 14 (తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అద్దె ప్రాతిపదికన వాహనాలు అందిస్తున్న ఓనర్-కమ్-డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న నెలవారీ అద్దె రూ.33 వేల…
