Rangareddy: శాశ్వత పరిష్కారదిశగా యుద్ధ ప్రాతిపదికన గుంతలను పూడ్చాలి : అల్లావుద్దీన్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ లోని ప్రధాన కూడళ్లలో అధ్వాన్నంగా మారిన రహదారులపై కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్బంగ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతు,…
