నేతాజీనగర్ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మండల పరిషత్ రాజేంద్రనగర్ పరిధిలోని నేతాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బి. ప్రమీల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
