Medchal-Malkajgiri: మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి : మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకంకింద కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన అర్హులైన మహిళలకు రూ.50వేల…
