Kamareddy: మల్కాజ్గిరి–కామారెడ్డి మార్గంలో ‘కవచ్ 4.0’
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కామారెడ్డి: తెలంగాణలో రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మల్కాజ్గిరి–కామారెడ్డి మధ్య సుమారు 108 కిలోమీటర్ల మేర అధునాతన ‘కవచ్ 4.0’ రైల్వే భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే…
