సామాజిక తెలంగాణ సాధనే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమిచ్చే ఘన నివాళి
• గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణవాది, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం…
