Bapatla: చేనేత సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, చీరాల: చేనేత సమస్యల పరిష్కారం కోరుతూ చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యను చేనేత సంఘాల ప్రతినిధులు మంగళవారం కలిశారు. ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాల చేనేత…
