బోనాల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ భేటీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్కు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…
