Siddipet: ఉపాధి హామీ కూలీలతో మట్టాడి సమయపాలన పాటించాలని సూచన
ఇందుప్రియాల్ గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి–స్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మట్టాడి సమయపాలన పాటించాలని సూచన న్యూస్ డెస్క్ : దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి–స్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు.…
