Rangareddy: జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొన్న సుజాత గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, విద్యార్థులు,…
