జాతీయ యోగాసన ఛాంపియన్షిప్లో కాంస్య పతకం.. భావజ్ఞ కట్టెకోలాకు ఘన సత్కారం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: జాతీయ స్థాయి యోగాసన క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన యువ క్రీడాకారిణి భావజ్ఞ కట్టెకోలాను తెలంగాణ క్రీడా ప్రముఖులు ఘనంగా సత్కరించారు. రాజస్థాన్లోని జైపూర్లో అక్టోబర్ 3 నుంచి 6వ…
