Siddipet: సిద్దిపేటలో ఘనంగా సదర్ సమ్మేళనం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వంగ రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సిద్దిపేట పట్టణంలో పయ్యావుల సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళన వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వంగ రాజేశ్వర్ రెడ్డి విచ్చేసి, యాదవ సోదరులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమ…
