Medchal-Malkajgiri: నూతన ఆర్ఆర్ఆర్ డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ షాపును ప్రారంభించిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి 4వ ఫేజ్లో హనుమంతు , రమేష్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్ఆర్ఆర్ డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ షాపును టిపిసిసి ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య…
