24వ పద్మశాలి దసరా మేళాకు ఆహ్వాన పత్రికల అందజేత
• పద్మశాలీల ఐక్యత, సమాజ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం సంస్థాన్ నారాయణపురం: హైదరాబాద్లోని ఆటోనగర్ హరిణి వనస్థలి పార్కులో నవంబర్ 1, 2026 (ఆదివారం) నిర్వహించనున్న 24వ పద్మశాలి దసరా మేళాకు సంబంధించి సంస్థాన్ నారాయణపురంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు. దసరా మేళా…
