Rangareddy: ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన కెనరీ స్కూల్ విద్యార్థి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు17 నుండి 23, 2026వరకు నిర్వహించిన తొలి ఇండో,నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఈ…
