Rangareddy: శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ లకు శుభాకాంక్షలు తెలిపిన యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్‌లోని జవహర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ షష్టిపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై, దంపతులకు…
