Rangareddy: నూతనంగా నిర్మిస్తున్న సెవెరేజ్ లైన్ పనులను ప్రారంభించిన నార్నె శ్రీనివాస రావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని లేక్ వ్యూ కాలనీ రోడ్ నెంబర్ ఒకటి లో నూతనంగా నిర్మిస్తున్న సెవెరేజ్ లైన్ పనులను టెంకాయ కొట్టి ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.…
