సామాజిక న్యాయ పోరాట యోధుడు.. పద్మశాలి ముద్దుబిడ్డ గుజ్జ సత్యం జన్మదిన ప్రత్యేక కథనం!
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, ఎడిటోరియల్: బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధననే జీవిత లక్ష్యంగా చేసుకుని, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ). జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా, బీసీ జేఏసీ…
