సిద్దిపేట గొల్లభామ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, సిద్దిపేట: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలోని చేనేత కార్మికులు, చేనేత సంఘాల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సిద్దిపేటలోని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.…
ఆర్మూర్ చేనేత సహకార సంఘంలో ‘జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు’
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆర్మూర్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో “జాతీయ చేనేత దినోత్సవము” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది చేనేత కార్మికులను ఇటీవల ఎన్నికైన నూతన చైర్మన్…
Rangareddy: నూతన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించిన ఆరెకపూడి గాంధీ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ వారి సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన 2అదనపు తరగతి గదుల భవనాన్ని ఎమ్ఈఓ రవీందర్ రాజు ,…
Rangareddy: సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.3లక్షల విరాళం అందజేసిన మిరియాల ప్రీతమ్, మిరియాల రాఘవరావు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 26సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల్లో భాగంగా…
Medchal-Mslkajgiri : శ్రీ హరికి జన్మదిన శుభాకాంక్షలు : బండి రమేష్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి10టీవీ ప్రతినిధి శ్రీ హరి జన్మదినం సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన కేక్ కట్…
Warangal: అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఘన సన్మానం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, వరంగల్: అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా గోపాలస్వామి జంక్షన్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి, నేతన్న విగ్రహానికి చేనేత ఐక్య వేదిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చేనేత ఐక్య వేదిక రాష్ట్ర…
చేనేత దినోత్సవం – మన సంస్కృతికి ప్రతీకైన చేనేత కళకు గౌరవం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళానైపుణ్యానికి ప్రతిరూపంగా నిలిచే చేనేత రంగానికి గౌరవం ఇవ్వడం, కోట్లాది మంది నేత కార్మికుల శ్రమను గుర్తించడం ఈ…
19 ఏళ్లుగా ఎదురుచూస్తున్న 290 మంది పేదలకు 60 గజాల స్థలాలు ఇవ్వాలి: ఆమ్ ఆద్మీ పార్టీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మొయినాబాద్ హిమాయత్‌నగర్‌లో 290 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి 19 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు పట్టాలు, హక్కు పత్రాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్…
హైడ్రాలో 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైడ్రాలో (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) మొత్తం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ 100 పోస్టులు, హెవీ వెహికల్ డ్రైవర్ 50 పోస్టులు ఉన్నాయి.…
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి: ఎంపీ ఈటల రాజేందర్, తోకల శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆడిటోరియంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్…
