Rangareddy: క్యూర్ బిల్లులో కీలక మార్పులు చేయాలి: ది సిటీజన్స్ కౌన్సిల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: సీతారాం దూలిపాళ ఆధ్వర్యంలో జరిగిన ది సిటీజన్స్ కౌన్సిల్ ముఖ్య సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన క్యూర్ బిల్లుపై విస్తృతంగా చర్చించి పలు కీలక అభ్యంతరాలు, సూచనలను ఏకగ్రీవంగా ఆమోదించారు.ప్రతిపాదిత బిల్లు 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి…
Hyderabad: చేనేత వస్త్ర ప్రదర్శనకు గుజ్జ సత్యం నారాయణగూడ పద్మశాలి భవన్‌లో ప్రత్యేక సందర్శన
హైదరాబాద్: నారాయణగూడ పద్మశాలి భవన్‌లో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శనను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, BC JAC స్టేట్ కోఆర్డినేటర్ గుజ్జ…
Mahabubabad : స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాల కోసం ఎంపికలు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రాంతీయ క్రీడా వసతి గృహాలు పలు స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాల కోసం బాలురు బాలికల ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ…
Mahabubabad : విద్యార్థినిగా మారిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ న్యూట్రిషన్ ప్రత్యేక దృష్టి
ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ న్యూట్రిషన్ ప్రత్యేక దృష్ట క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోని KGBV విద్యాలయం ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో జిల్లా కలెక్టర్ స్నేహ…
Rangareddy: శేరిలింగంపల్లిలో టిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం : వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ లోని శుభం బ్యాంకెట్ హాల్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో…
Rangareddy: శేరిలింగంపల్లిలో టిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం : వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
తెలంగాణ గళం శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ లోని శుభం బ్యాంకెట్ హాల్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో వాసిలి…
Mahabubabad : రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ఆడ్హాక్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ) తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా నూతన ఆడ్హాక్ కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా జిల్లాలలోని మండల…
Rangareddy: జనరల్ మేనేజర్ కు రిప్రజెంటేషన్ అందించిన రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ మాక్ వెల్ఫేర్ సొసైటీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ మాక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ రోడ్ నెంబర్ 9బీ లో చెత్త పెద్దఎత్తున పేరుకుపోయి రోడ్డుమీదకు వచ్చి సమస్యగా మారిన విషయాన్ని మున్సిపల్…
Rangareddy: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా…
Rangareddy: లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాల పంపిణీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్దండ, ఆమనగల్, తలకొండపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ…
