Author: telanganaexpress

ఫామ్‌హౌస్ అహంకారంపై ప్రజాస్వామ్య ఆత్మగౌరవ శంఖారావం: జక్కని అనిత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఫామ్‌హౌస్ కేంద్రంగా BRS నాయకులు చేస్తున్న రాజకీయాలపై తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ (TSHDCL) వైస్ చైర్మన్ జక్కని అనిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి…

చేనేత కార్మికుల పెన్షన్లపై ఎంపీ చామలకు రాపోలు వీర మోహన్ వినతి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత కార్మికులకు చేయూత పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, పెన్షన్ ప్రక్రియను సరళతరం చేసి అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రయోజనం అందించాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్…

Hanumakonda: పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హనుమకొండలో ఇటీవల మృతి చెందిన భూపాలపల్లి ఎల్బీనగర్ రెడ్డి కాలనీ పద్మశాలి పరపతి సంఘం సభ్యురాలు గడ్డం లక్ష్మీ దేవమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి సంఘం నాయకులు హాజరై, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ…

Hanumakonda: పిల్లల్లో విజయం సాధించాలంటే.. ఆత్మవిశ్వాసం, అవగాహన అవసరం: డా. అశోక్ పరికిపండ్ల

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ధర్మసాగర్: పిల్లల్లో విజయాన్ని సాధించాలంటే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, సరైన అవగాహన కల్పించడం ఎంతో అవసరమని సైకాలజిస్ట్ డా. అశోక్ పరికిపండ్ల అన్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహించిన…

Warangal: నిలిచి గెలిస్తేనే ఘనత.. ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత: అడిషనల్ కలెక్టర్ గణేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఆగస్టు 8: జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గణేష్ పిలుపునిచ్చారు. వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే…

Warangal: అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఘన సన్మానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, వరంగల్: అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా గోపాలస్వామి జంక్షన్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి, నేతన్న విగ్రహానికి చేనేత ఐక్య వేదిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చేనేత ఐక్య వేదిక రాష్ట్ర…

చేనేత కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తున్న రాంపెల్లి లింగమూర్తికి ఘన సన్మానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, చేనేత రంగంలో రాజకీయ చైతన్యం పెంపొందించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న రాంపెల్లి లింగమూర్తిని తెలంగాణ చేనేత చైతన్య సభ…

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

హైదరాబాద్: తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల…

ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే తెలంగాణలోనూ ‘జెన్-Z’ ఉద్యమం తప్పదు: గుజ్జ సత్యం

• విద్యార్థుల సహనాన్ని పరీక్షించొద్దు.. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి • బకాయిల విడుదలకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలి: గుజ్జ సత్యం హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే తెలంగాణలోనూ విద్యార్థులు, యువత ముందుండే బలమైన ‘జెన్-Z’…

Warangal: నూతన వరంగల్ జిల్లా డీసీసీ కార్యదర్శి మంత్రి కమలాకర్ నేతకు ఘన సత్కారం

వరంగల్, జూలై 27 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్): నూతన వరంగల్ జిల్లా డీసీసీ కార్యదర్శిగా ఎన్నికైన మంత్రి కమలాకర్ నేతను అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్త…