Author: Aerva Kumara Swamy

Rangareddy: ఓటర్ జాబితా సవరణకు బీఆర్ఎస్ నాయకుల సహాయ కేంద్రం

• ఓటు మ్యాపింగ్, ఫారాలు నింపడంలో ప్రజలకు ఉచిత సహాయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా మణికొండ, నెక్నంపూర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు…

Rangareddy: గోల్కొండ మహంకాళి అమ్మవారికి ప్రథమ బోనం.. ఈటల రాజేందర్, తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గోల్కొండ శ్రీ జగధాంబిక మహంకాళి అమ్మవారి ప్రథమ బోనం సమర్పణ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బోనాల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించి…

Rangareddy: జీహెచ్‌ఎంసీ ప్రజలపై భారీ పన్ను భారం మోపే కుట్ర..! క్యూర్ బిల్లు–2026ను వెంటనే ఉపసంహరించాలి: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని లక్షలాది కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపేలా ప్రతిపాదించిన క్యూర్ బిల్లు–2026ను ప్రభుత్వం వెంటనే ఉపసం హరించుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రెసిడెంట్స్ వెల్ఫేర్…

Rangareddy: టాటా నగర్‌లో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు నిర్వహించిన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ డివిజన్ పరిధి టాటా నగర్‌లో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ…

RangaReddy: ఆషాడం తొలిరోజు గోల్కొండలో మహంకాళి, జగదాంబ అమ్మవార్ల దర్శనం చేసిన ఆడికే మహేందర్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆషాడ మాసం తొలి రోజున గోల్కొండలోని శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ జగదాంబ అమ్మవార్లను ఆడికే మహేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో బోనాల వేడుకలు వైభవంగా…

RangaReddy: బస్తీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వినతి.. బోనాల ఏర్పాట్లపై విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీ, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్ బస్తీల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే రానున్న బోనాల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను స్థానిక నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో…

Rangareddy: కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. జులై 20న చలో కలెక్టరేట్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: 20న రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించ నున్న “ఛలో కలెక్టరేట్” ధర్నాను విజయవంతం చేయాలని శివరాంపల్లి బీసీడబ్ల్యూ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కరపత్రాలు విడుదల చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం శివరాంపల్లి యూనియన్…

RangaReddy: బహదుర్గూడ రైతుల భూముల పరిరక్షణకు నిరసనకు బీఆర్ఎస్ నాయకుల మద్దతు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శంషాబాద్ మండలం బహదుర్గూడలో రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. రైతులకు అన్యాయం జరగకుండా భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలో పాల్గొన్నారు.…

RangaReddy: ప్రపంచ యోగ పోటీల సిల్వర్ మెడల్ విజేత సతీష్‌కు ఘన సన్మానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రపంచ యోగ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చిన సతీష్‌ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం గోకరి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. సతీష్ సాధించిన…