Author: Aerva Kumara Swamy

కిస్మత్‌పూర్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లూరు ఆకాశ్‌కు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన ఎన్నికల ప్రచారం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్, 122వ డివిజన్‌లో తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నీరుడు సర్వేష్ ముదిరాజ్, బి. ఇంద్ర,…

పేద కుటుంబాలందరూ ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకోవాలి మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరాలి: అధికారులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చెందిన ఏసీ, యూసీడీ విభాగం అధికారి అనిత గ్రేస్ ఆదివారం క్షేత్రస్థాయిలో…

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాంపెల్లి లింగమూర్తి నియామకం బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తా – లింగమూర్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా రాంపెల్లి లింగమూర్తి నియ మితులయ్యారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆయనకు…

బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఉమా రెడ్డి నియామకం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా.. ఉమా రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం (లేబర్ సెల్) రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఉమా రెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదేశాల మేరకు, సీనియర్ నాయకుల సూచనలతో చేపట్టిన సమీక్ష…

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ కార్యదర్శి పార్వతల రాజేందర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వర్కలా కావ్య, పన్యాల సురేష్ కుమార్ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు టీపీసీసీ కార్యదర్శి పార్వతల రాజేందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పార్వతల రాజేందర్ మాట్లాడుతూ..…

ఎర్రబోడ ఉప్పర్‌పల్లిలో విద్యుత్ ప్రజాబాట ఎర్రబోడ ఉప్పర్‌పల్లిలో విద్యుత్ పనులను పరిశీలించిన ఏఈ దుర్గాప్రసాద్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రబోడ ఉప్పర్‌పల్లి ప్రాంతంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్, శాఖ సిబ్బంది పాల్గొని స్థానిక ప్రాంతాల్లో…

నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు పడకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా…

మొగల్స్ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కృషి అభినందనీయం పెండింగ్‌లో ఉన్న అంతర్గత రహదారుల నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి మొగల్స్ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని మొగల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి…

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాల సమస్యలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు.. తక్షణమే పరిష్కరించాలని అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ – ఆప్కో కాలనీలో టీఎన్జీవోఎస్ కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లు గుంతలమయంగా మారడం, రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండటం,…

పత్తికుంట చెరువు వద్ద ఘనంగా ఛట్ పూజా వేడుకలు ఛట్ పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని పత్తికుంట చెరువు వద్ద నిర్వహించిన ఛట్ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక…