కుటుంబ కలహాల నేపథ్యంలో జంట హత్యలు.. మరో వ్యక్తిపై హత్యాయత్నం డబుల్ మర్డర్ కేసును ఛేదించిన శంషాబాద్ టాస్క్ ఫోర్స్, మీర్పేట్ పోలీసులు నిందితుడి అరెస్ట్.. హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, సెల్ఫోన్ స్వాధీనం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ డివిజన్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు మహిళలను కత్తితో దారుణంగా హత్య చేసి, మరో వ్యక్తిపై…
