తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి! కసిరెడ్డి నారాయణరెడ్డి, బ్రిలియంట్ విద్యాసంస్థలపై అనుచిత వ్యాఖ్యలు సహించం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, బ్రిలియంట్ విద్యాసంస్థలపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేఎన్ఆర్ సేవాదళం ప్రకటించింది. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిపై, పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న విద్యాసంస్థలపై…
