కిస్మత్పూర్లో ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లూరు ఆకాశ్‌కు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన ఎన్నికల ప్రచారం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్పూర్, 122వ డివిజన్లో తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ నీరుడు సర్వేష్ ముదిరాజ్, బి. ఇంద్ర,…
