Author: Aerva Kumara Swamy

కుటుంబ కలహాల నేపథ్యంలో జంట హత్యలు.. మరో వ్యక్తిపై హత్యాయత్నం డబుల్ మర్డర్ కేసును ఛేదించిన శంషాబాద్ టాస్క్ ఫోర్స్, మీర్‌పేట్ పోలీసులు నిందితుడి అరెస్ట్.. హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ డివిజన్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు మహిళలను కత్తితో దారుణంగా హత్య చేసి, మరో వ్యక్తిపై…

నార్సింగి సర్కిల్‌లో రూ.6.48 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నాం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నార్సింగి సర్కిల్ పరిధిలో రూ.6 కోట్ల 48 లక్షల 60 వేల విలువైన వివిధ అభివృద్ధి పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా నార్సింగి వార్డు 124లో…

పేద విద్యార్థులకు ఉమా మహేశ్వరీ రెడ్డి భరోసా.. చిన్నారులకు బూట్లు, శీతాకాలపు దుప్పట్లు, హాట్‌పాక్స్ పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సమాజంలో తోటివారికి సహాయం చేయడంలో ముందుండే ప్రముఖురాలు ఉమా మహేశ్వరీ రెడ్డి, మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రాజేంద్రనగర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు స్థానిక నిరుపేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని…

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: వనంపల్లి జైపాల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నార్సింగి మున్సిపల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మున్సిపల్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు తమ ఇబ్బందులను ఆయన…

పద్మశాలిపురంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు బాల్యవివాహాల అరికట్టడం.. బడి బయట ఉన్న పిల్లలకు అండగా నిలవడమే లక్ష్యం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని పద్మశాలిపురం అంగన్‌వాడీ కేంద్రంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (వీసీపీసీ)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, వారి భద్రత, సంరక్షణపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలి: ఏర్వ సరిత మహేష్ పద్మశాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని సులేమాన్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి ఏర్వ సరిత మహేష్ పద్మశాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై కీలక సూచన చేశారు. పట్టభద్రుల ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన…

ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దళితుడికి కేటాయించాలి మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న పసుపుల జంగయ్యకు అవకాశం కల్పించాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కేఎన్‌ఆర్ సేవాదళం విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్లు, నవంబర్ 3: ఆమనగల్లు మార్కెట్ కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా దళిత సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కలేదని, ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక…

చదువుకున్న పాఠశాలను మరచిపోకుండా అభివృద్ధికి చేయూత.. పూర్వ విద్యార్థి బాబురావు ఆదర్శం! రూ.50 వేల విలువైన సౌండ్ సిస్టమ్ విరాళంగా అందజేత.. పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మనకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో గౌరవంగా జీవించే మార్గాన్ని చూపిన పాఠశాలకు తిరిగి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే ఆలోచన ప్రతి పూర్వ విద్యార్థిలో ఉండాలి. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తనవంతు…

ప్రజాస్వామ్య పరిరక్షణకు మహాపాదయాత్ర.. భారీగా తరలిరావాలి బీజేపీ శ్రేణులకు కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు గోద పాండు యాదవ్ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా, అరాచకవాదానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని కాటేదాన్ డివిజన్ 116 అధ్యక్షుడు గోద పాండు యాదవ్ పిలుపునిచ్చారు. కేంద్ర…

అక్రమ అరెస్టులకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన హైదరగూడ–అత్తాపూర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మూసీ బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహిస్తున్న సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న హైదరగూడ, అత్తాపూర్ ప్రాంతాల బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ…