అచ్చంపేట సభకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పుష్పగుచ్ఛం అందజేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అచ్చంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విచ్చేయగా, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే కసిరెడ్డి…
