Author: Aerva Kumara Swamy

మైలర్ దేవ్‌పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు – పలు అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్ దేవ్‌పల్లి పరిధిలో సోమవారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పలు అమ్మవారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు…

మైలార్దేవుపల్లిలో బోనాల సంబరాలు.. తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న తోకల శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి…

కాశీలో మాతృమూర్తి అస్థికల నిమజ్జనం.. విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పట్నం రుక్కమ్మ పరమపదించిన నేపథ్యంలో దశదిన కర్మ అనంతరం అంత్యక్రియలలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ (వారణాసి)లోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణేశ్వరి మాత ఆలయాలను దర్శించుకుని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్…

సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే సమాజాభివృద్ధి: జేపీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధునిక సాంకేతిక విజ్ఞానం మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప సాధనమని, అయితే దానిని దుర్వినియోగం చేస్తే సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ)…

ఖాదర్ ఖాద్రి కుటుంబానికి ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రగాఢ సానుభూతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఖాదర్ ఖాద్రి మాతృమూర్తి మంగళవారం స్వగృహంలో కన్నుమూశారు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్…

గండిపేట మండల పత్రిక విలేకరుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక – రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా సమక్షంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గండిపేట మండల పత్రిక విలేకరుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా…

ఆషాడ బోనాల మహోత్సవాలకు సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి మైలార్దేవ్‌పల్లి డివిజన్‌లో ఆగస్టు 2న జరగనున్న ఆషాడ మాస బోనాల మహోత్సవాలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ పట్లోళ్ల కార్తీక్…

కొత్త ప్రేమకథ చిత్రానికి శ్రీకారం.. కొత్త హీరో, హీరోయిన్ పరిచయం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రముఖ దర్శకుడు దీక్షిత్ మీర్జాపురం దర్శకత్వంలో ఓ కొత్త ప్రేమకథా చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో గతంలో చిత్రం సీను, పీడీ, వెంకీ, బొమ్మరిల్లు, ఆర్య, మిస్టర్ మిడిల్ క్లాస్, పొలిమేర-2 వంటి చిత్రాల్లో…

ఓటర్ల వివరాల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: సహాయ ఓటర్ల నమోదు అధికారి, తహశీల్దార్ బొమ్మ రాములు పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీగూడ, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, గగన్‌పహాడ్, శాస్త్రిపురం మరియు బుద్వేల్ ప్రాంతాల ఓటర్ల జాబితా సవరణ, క్రమబద్ధీకరణపై స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ప్రాముఖ్యత కలిగిన సర్వపక్ష సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ…

హైదరాబాద్ మార్వాడీ యువ్ మంచ్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిచ్చే లక్ష్యంతో హైదరాబాద్ మార్వాడీ యువ్ మంచ్ ఆధ్వర్యంలో శివరాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సుమారు 200 మంది పేదవిద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ…