Rangareddy: శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ హుడా కాలనీలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దసరా పర్వదినం పురస్కరించుకొని శమీ పూజలుచేసిన సుమారు 500భక్తులకు శ్రీ రాజా రాజేశ్వరి దేవి దర్శనమిచ్చారు.…
