మైలార్దేవ్పల్లిలో వైభవంగా జీన్ మాత 7వ వార్షికోత్సవ నిశాన్ శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో పాదయాత్ర.. భజనలతో మార్మోగిన వీధులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : డివిజన్ పరిధిలో జీన్ మాత 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిశాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘జీన్ మై కే లాడ్లే, హైదరాబాద్’ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని…
