స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: బాబుల్ రెడ్డి నగర్లో ఘనంగా ప్రారంభం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో బాబుల్ రెడ్డి నగర్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ మహేష్ హాజరై…
