Category: Uncategorized

పేదలకు భరోసా.. కల్వకుర్తిలో వేలాది కొత్త పింఛన్లు మంజూరు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా కృషి ప్రజా ప్రభుత్వ లక్ష్యం పేదల సంక్షేమమే: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చేయూత పింఛన్లను మంజూరు చేయడంపై కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కల్వకుర్తి…

ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలు పరిష్కరించాలి పని వేళలు పెంచితే వేతనాలు కూడా పెంచాలి.. డైరెక్టర్‌కు వినతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యాహ్నం ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని, దీంతో తాము సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తోందని వివరించారు. అందువల్ల తమ పని వేళలను ఉదయం 9 గంటల నుంచి…

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి.. అప్పటివరకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని వివేకానందనగర్‌లో పారిశుధ్య కార్మికులతో తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు కే. ఏసురత్నం, ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి సమావేశమై…

పందెన్ వాగు పరిరక్షణపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలి వర్షపు నీటి కాలువల పేరుతో మురుగునీటి పారుదల పనులా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పందెన్ వాగు పరిరక్షణ సమితి డిమాండ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పందెన్ వాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పరిశీలనలో వర్షపు నీటి కాలువల నిర్మాణం పేరుతో…

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలి.. ఎమ్మార్వో, ఆర్డీఓలకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కొత్వాల్‌గూడ 119వ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్లు 626/1, 605లో ఉన్న ప్రభుత్వ, హెచ్ఎండీఏ భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ 119వ డివిజన్ అధ్యక్షుడు కొనమొల్ల శ్రీనివాస్…

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు విజయవంతం పేదల దశాబ్దాల నిరీక్షణకు దక్కిన గౌరవం: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రజాప్రభుత్వం దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం ఆనందంగా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఈ…

బాధిత మహిళకు అండగా నిలిస్తే అరెస్టులా? తెలంగాణ రక్షణ సేన నాయకుల అరెస్టుపై తీవ్ర ఖండన మహిళలకు న్యాయం కోరడం నేరమా? ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం తగదు: పూజారి ప్రవీణ్ కురుమ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాధిత మహిళకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన తెలంగాణ రక్షణ సేన నాయకులు, మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో…

యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు సదర్ వేడుకలు ప్రతీక రవి యాదవ్ సదర్ సమ్మేళనం నాలుగో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా సామిడి గోపాల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : యాదవ సోదరుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటిచెప్పే సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు. రవి యాదవ్ సదర్ సమ్మేళనం…

మైలార్ దేవ్‌పల్లిలో అగ్నికీలల బీభత్సం.. రెండు పరిశ్రమలు బుగ్గిపాలు! భద్రతా చర్యలు గాలికి వదిలేస్తే భారీ మూల్యం తప్పదు.. పరిశ్రమల యజమానులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి! అగ్నిప్రమాదాల నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి – టీడీపీ నాయకుడు యు. విజయకుమార్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్ దేవ్‌పల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే బీభత్సం సృష్టించి ప్లాస్టిక్ పరిశ్రమతో పాటు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాంను పూర్తిగా దహనం…

మున్సిపల్ కార్మికుల సెలవుల హక్కులకు తూట్లు! ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలి.. అన్ని విభాగాల కార్మికులకు పెరిగిన వేతనాలు ఇవ్వాలి : వనంపల్లి జైపాల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన పండుగ సెలవులను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం దారుణమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆవేదన…