Category: Uncategorized

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: వనంపల్లి జైపాల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నార్సింగి మున్సిపల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మున్సిపల్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు తమ ఇబ్బందులను ఆయన…

పద్మశాలిపురంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు బాల్యవివాహాల అరికట్టడం.. బడి బయట ఉన్న పిల్లలకు అండగా నిలవడమే లక్ష్యం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని పద్మశాలిపురం అంగన్‌వాడీ కేంద్రంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (వీసీపీసీ)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, వారి భద్రత, సంరక్షణపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలి: ఏర్వ సరిత మహేష్ పద్మశాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని సులేమాన్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి ఏర్వ సరిత మహేష్ పద్మశాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై కీలక సూచన చేశారు. పట్టభద్రుల ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన…

ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దళితుడికి కేటాయించాలి మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న పసుపుల జంగయ్యకు అవకాశం కల్పించాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కేఎన్‌ఆర్ సేవాదళం విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్లు, నవంబర్ 3: ఆమనగల్లు మార్కెట్ కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా దళిత సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కలేదని, ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక…

చదువుకున్న పాఠశాలను మరచిపోకుండా అభివృద్ధికి చేయూత.. పూర్వ విద్యార్థి బాబురావు ఆదర్శం! రూ.50 వేల విలువైన సౌండ్ సిస్టమ్ విరాళంగా అందజేత.. పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మనకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో గౌరవంగా జీవించే మార్గాన్ని చూపిన పాఠశాలకు తిరిగి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే ఆలోచన ప్రతి పూర్వ విద్యార్థిలో ఉండాలి. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తనవంతు…

ప్రజాస్వామ్య పరిరక్షణకు మహాపాదయాత్ర.. భారీగా తరలిరావాలి బీజేపీ శ్రేణులకు కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు గోద పాండు యాదవ్ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా, అరాచకవాదానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని కాటేదాన్ డివిజన్ 116 అధ్యక్షుడు గోద పాండు యాదవ్ పిలుపునిచ్చారు. కేంద్ర…

అక్రమ అరెస్టులకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన హైదరగూడ–అత్తాపూర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మూసీ బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహిస్తున్న సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న హైదరగూడ, అత్తాపూర్ ప్రాంతాల బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ…

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి! కసిరెడ్డి నారాయణరెడ్డి, బ్రిలియంట్ విద్యాసంస్థలపై అనుచిత వ్యాఖ్యలు సహించం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, బ్రిలియంట్ విద్యాసంస్థలపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేఎన్‌ఆర్ సేవాదళం ప్రకటించింది. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిపై, పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న విద్యాసంస్థలపై…

ఆదర్శ కాలనీ బస్తీ దవాఖానలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం – 200 మందికి వైద్య పరీక్షలు.. అవసరమైన వారికి మందుల పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్షయవ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఆదర్శ కాలనీ బస్తీ దవాఖానలో సోమవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

సౌదీలో చిక్కుకున్న తెలుగు ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి రప్పించాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి మెకానిక్ బాబా విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి రప్పించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్…