విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలి: ఉమామహేశ్వరి రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమామహేశ్వరి రెడ్డి అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు.…
