పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు కేటాయింపు.. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకంతో కృతజ్ఞతలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హుజూరాబాద్: హైదరాబాద్లోని కోకాపేటలో 2.5 ఎకరాల స్థలంలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లకు కృతజ్ఞతలు…
