ఓరుగల్లు బిడ్డ.. వెండితెరపై తనదైన ముద్ర వేయాలనే తపన!
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, రైటర్‌గా రాణిస్తున్న ఐదులాపురం సనత్ కుమార్‌పై ప్రత్యేక కథనం https://youtu.be/bnLRMHM2HkI?si=cqKxiLZL3_5_tJ8Q తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, వరంగల్: కళలకు, సాహిత్యానికి, సాంస్కృతిక వైభవానికి నిలయమైన ఓరుగల్లు గడ్డ నుంచి మరో సృజనాత్మక ప్రతిభ సినీ రంగంలో తనదైన గుర్తింపు…
