అన్ని రంగాల్లో పద్మశాలీలు ఎదగాలి: TRPS వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగాద లక్ష్మీనరసింహులు
పేద పద్మశాలీలకు ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కార్డులు, పింఛన్లు అందించాలి.. డా. పవిత్ర వాణికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, నాగిరెడ్డిపేట్: పద్మశాలి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట్ర…
