బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి: టీపీసీసీ అధ్యక్షుడికి వినతి
బీసీల రాజకీయ, సామాజిక, విద్యా, ఆర్థిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గుజ్జ సత్యంకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీల ఆత్మగౌరవ పోరాటానికి రాజకీయ గుర్తింపు కల్పించాలని, బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు…
