Rangareddy: అన్నదాన కార్యక్రమానికి తరలివస్తున్న అశేష జనవాహిని
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజయ్ కుమార్ ప్రతి శనివారం నిర్వహిస్తున్న మధ్యాహ్న అన్నదాన కార్యక్రమానికి అశేష జనవాహిని తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అన్నదాన కార్యక్రమానికి తరలివస్తున్న జనవాహినికి వడ్డించేందుకు తమ వంతుగా…
