Rangareddy: మదీనాగూడ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులుగా గజవాడ లక్ష్మీ నరసింహరావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా మదీనాగూడ ఆర్యవైశ్య మహాసభ సభ్యుల నియామకం చేశారు. ఈ క్రమంలో మదీనాగూడ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా శేరిలింగంపల్లి మండల ప్రాంతంలోని ప్రముఖ వ్యాపారవేత్త గజవాడ…
