Rangareddy: లింగంపల్లి సగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: లింగంపల్లి సగర సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను మహిళల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.…
