చేనేత ఉత్పత్తుల ఎగుమతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి
• రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేత తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత ఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి వినతిపత్రం…
