కల్తీ మసాలాల తయారీదారులు, విక్రేతలపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీతారాం ధూళిపాళ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆహార కల్తీ నిరోధక ప్రత్యేక బృందం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో జీలకర్ర, వాము, షాజీరా, ఆవాలు, లవంగాలు వంటి నిత్యావసర మసాలాలలో వస్త్రాలకు ఉపయోగించే రంగులు, సుగంధపు పొడి, పారిశ్రామిక నూనెలు కలిపి విక్రయిస్తున్న…
