బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోనాల పండుగ సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్ శ్రీ పోచమ్మ దేవాలయాన్ని తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ దర్శించు కున్నారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్వ సత్యనారాయణను శాలువాతో ఘనంగా…
