ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన రేఖ్యతాండ సర్పంచ్, నాయకులు సహా నాయకుల చేరికతో కడ్తాల్లో కాంగ్రెస్కు మరింత బలం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో మండలం రేఖ్యతాండ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాత్లావత్ లక్ష్మి శ్రీధర్తో పాటు వార్డు…
