బోనాల పండుగకు ముందే కాటేదాన్–మైలార్ దేవ్పల్లి సమస్యలు పరిష్కరించాలి: జోనల్ కమిషనర్కు బీఆర్ఎస్ నాయకుల వినతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యస్. వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల బృందం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కాటేదాన్, మైలార్ దేవ్పల్లి డివిజన్ల పరిధిలోని పలు…
