Rangareddy: గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మిరియాల రాఘవ రావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పలువురు కార్పొరేటర్లు,…
