Rangareddy: చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పల్స్ పోలియో చుక్కలు వేసి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి…
